BDK: టేకులపల్లి మండలం మూడ్ తండా గ్రామానికి చెందిన తాటి బిక్షమయ్య గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య బిక్షమయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
తెలంగాణ
భిక్షమయ్య మృతికి ఎమ్మెల్యే నివాళి


