హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నాగలిగిద్దలో PHC ఏర్పాటు చేయాలి'

SRD:​ నాగలిగిద్ద మండల కేంద్రంలో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఏర్పాటు చేయాలని KVPS జిల్లా సహాయ కార్యదర్శి గణపతి ఇవాళ ప్రజావాణిలో అధికారులను కోరారు. మండలంలోని కరస్ గుత్తి గ్రామంలోనే PHC, CHC ఆస్పత్రులు ఉన్నాయని, నాగలిగిద్ద పరిసర గ్రామాల ప్రజలకు సరైన వైద్య సేవలు అందుబాటులో లేవని ఆయన తెలిపారు.