హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జనంలో డీజేలు వాడితే చర్యలు: SP

MHBD: వినాయక నిమజ్జనాల్లో డీజేలు ఉపయోగిస్తే నిర్వాహకులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని SP శబరీశ్ హెచ్చరించారు. డీజేల నుంచి వెలువడే అధిక డెసిబెల్స్ శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. వినాయక నిమజ్జనాలను సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులకు SP సూచించారు