నిలబడి తిన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది, తిన్నది సరిగ్గా అరగదు. దీనివల్ల గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు, త్వరగా కడుపు నిండిన భావన కలగక అతిగా తినే అవకాశం ఉంది. కాబట్టి, ఎప్పుడూ కూర్చుని ప్రశాంతంగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం మంచిది.
ఆరోగ్యం
నిలబడి భోజనం చేస్తున్నారా..?


