KDP: ఎర్రగుంట్ల మండల పరిధిలోగల చిలంకూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సీఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శక్తి యాప్‌పై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల రక్షణే ధ్యేయంగా ఈ యాప్ పని చేస్తుందని వివరించారు. మొబైల్ ఫోన్ నందు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని SOS ఆప్షన్ నొక్కితే క్షణాలు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుంటారని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా చేతిలో శక్తి అస్త్రం..!


