హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అన్నప్రసాద పథకానికి విరాళం'

విశాఖపట్నం: విశాఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి అన్నప్రసాద పథకానికి ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలానికి చెందిన దాత శ్రీ పి.నరసింహరాజు రూ.రెండు లక్షల రూపాయల నగదుని విరాళంగా ప్రోటోకాల్ విభాగంలో అందజేశారు. ​