BHPL: మహాదేవపురం మండలం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ఏప్రిల్‌లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. పనులపై అధికారులు నిరంతరం సమీక్షా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
VIDE O: ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి


