హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంప్లెక్స్ ఉపాధ్యాయుల సమావేశం

KMR: నసురల్లాబాద్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎంఈఓ చందర్‌ ఆధ్వర్యంలో కాంప్లెక్స్‌ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. డీఆర్‌పీ అయ్యల సంతోష్‌ మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సమావేశంలో సాయికిరణ్‌, పర్వయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.