GNTR: పొన్నూరు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌తో కలిసి పార్కు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. నియోజకవర్గంలో పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంఎస్‌ఎంఈ పార్కుకు స్థల పరిశీలన


