హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామానంద యోగికి ప్రతిష్ఠాత్మక పురస్కారం

KMR: కామారెడ్డి జిల్లా జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, యోగా రంగ నిపుణుడు బి.ఆర్. రామానంద యోగికి ప్రతిష్ఠాత్మక 'భారతీయ పద్మభూషణ్' బిరుదు లభించింది. సాహిత్య సేవలు, విద్యా నైపుణ్యం, పరిశోధనతో పాటు సామాజిక ఉన్నతికి చేసిన కృషికి గుర్తింపుగా దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఈ పురస్కారాన్ని అందజేశారు.