VSP: వీఎంఆర్డీఏ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం వర్చ్యువల్‌గా ప్రారంభించారు. దేశ భద్రతకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం అందించాలన్నారు. తొలి న్యాయమూర్తిగా డి.శేషయ్య బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
'వేగవంతమైన న్యాయం కీలకం'


