NLR: సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, ప్రజలకు సంక్షేమం అందించడంలోనే తాను పోటీపడగలనని కాకాణి అన్నారు. పొదలకూరు మండలం విరువూరులో ఆయన మాట్లాడారు. ' లేఅవుట్ల యజమానుల వద్ద డబ్బులు వసూలు చేయడం, ఇసుక అక్రమ తరలింపు నా వల్ల కాదు. ప్రభుత్వ భూములు అమ్ముకోవడం, ఇరిగేషన్లో దొంగ బిల్లులతో ప్రజాధనం దోచుకోవడం సోమిరెడ్డికే చెల్లింది' అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
డబ్బులు తీసుకోవడం నా వల్ల కాదు: కాకాణి


