ASR: పాడేరు రైతు సేవా కేంద్రంలో మంగళవారం వ్యవసాయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DAATTC సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్‌మా విత్తనాలకు రైజోబియం కల్చర్‌తో శుద్ధి చేస్తే, వేరు బుడిపెలు పెరిగి, నత్రజని స్థిరీకరణ మెరుగుపడి అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. పంట ఉత్పత్తుల నిల్వ చేయడంపై సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రాజ్‌మా సాగులో రైజోబియం కీలకం'


