కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ధరల నియంత్రణ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, వినియోగదారులపై భారం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై JC సమీక్షించారు. సంబంధిత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధరల నియంత్రణపై జాయింట్ కలెక్టర్ సమీక్ష


