NLG: సర్పంచ్‌ల ఫోరం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా దామరచర్ల మండల పరిధిలోని దిలావర్పూర్ గ్రామ సర్పంచ్ బెజ్జం సాయి నియమితులయ్యారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ పట్టణంలోని లక్షీకాపూల్లో తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..
తెలంగాణ
సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు నియామకం


