హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ

NLG: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ఎన్సీసీ క్యాడెట్లు కీలకపాత్ర పోషించాలని అధికారులు పిలుపునిచ్చారు. నల్గొండ నగరం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాడెట్లు 'నషా ముక్త్ భారత్' ప్రతిజ్ఞ చేశారు.