హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోటాపోటీగా లడ్డూ వేలం

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి లడ్డూ వేలం పాట కార్యక్రమం పోటాపోటీగా సాగింది. ఇందులో గ్రామానికి చెందిన బబ్లూ రూ. 75వేలుకు వినాయకుడి చేతిలోని లడ్డును వేలం పాట పాడి దక్కించుకున్నారు. అదేవిధంగా చిన్న పిల్లల బాల గణేష్ లడ్డూను సంతోష్ రూ. 8వేలు, రెండో లడ్డు గొల్ల సాయన్న రూ.6500కు దక్కించుకున్నారు.