హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పం పర్యటన ముగించుకున్న సీఎం

CTR: కుప్పంలో సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన ముగిసింది. శాంతిపురం మండలం తుమ్మిశి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరారు. అక్కడి నుంచి అమరావతికి వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పార్టీ శ్రేణులు, అధికారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.