హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి తాగునీటి సమస్యకు రూ.8.20 కోట్ల నిధులు

సత్యసాయి: పుట్టపర్తిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 8.20 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తి మున్సిపాలిటీకి తాగునీరు, అభివృద్ధి పనుల కోసం రూ. 20 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.