SRCL: వేములవాడలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. జీరో యాక్సిడెంట్–జీరో ఇన్సిడెంట్ లక్ష్యంతో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని 320 గణేష్ మండపాల వద్ద భద్రత, ప్రధాన కూడళ్లలో పికెట్లు, పుషింగ్ పార్టీలతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామన్నారు.
తెలంగాణ
200 మంది పోలీసులతో బందోబస్తు


