హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సార్ఎన్కే డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

KMR: బాన్సువాడలోని SRKN ప్రభుత్వ డిగ్రీ కాలేజీ‌లో ఫస్ట్ ఇయర్ స్పాట్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలేజ్ అయ్యిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందూరీ గంగాధర్ తెలిపారు. ఈ నెల 24 నుంచి 25 వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. డిగ్రీ‌లో సీట్ రాని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. బీ.ఎ, బీ.కామ్, బీఎస్సి లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్‌లో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.