హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిశోధనల ఫలితాలు ప్రజలకు చేరాలి: ఈటల

HYD: ఖైరతాబాద్‌లో వైద్యరంగంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వినియోగంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధునిక సాంకేతికతను మానవ సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. పరిశోధనల ఫలితాలు సామాన్యులకు చేరాలని, ఎక్స్‌రే, ఎంఆర్ఐ వంటి సాంకేతికతలతో మెరుగైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు.