హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ షెడ్‌పై చర్యలు ఎప్పుడో?

MDCL: కొంపల్లి సర్కిల్ పరిధిలోని సుభాష్‌నగర్, 290వ డివిజన్ రాంరెడ్డి నగర్‌లో భారీ షెడ్ నిర్మాణంపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణానికి కొందరు బడా వ్యక్తుల అండదండలు ఉన్నాయని, కొందరు చైన్‌మెన్లతో కుమ్మక్కు కావడం వల్లే చర్యలు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు.