RR: గణేష్ విగ్రహాల తుది నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లను మూసివేయాలని సీపీ డాక్టర్ ఎం. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు మినహాయింపు కల్పించారు.
తెలంగాణ
సైబరాబాద్‌లో మద్యం షాపులు బంద్


