WGL: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 2 గంటలకు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ భవనంలోని కౌన్సెలింగ్ హాల్లో ప్రత్యేక అవగాహన తరగతి నిర్వహించనున్నట్లు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ తెలిపారు. కౌన్సిలర్, మోటివేటర్ చెరుకు సాయన్న పరీక్షల ప్రిపరేషన్, మార్కుల సాధనపై మెళకువలను వివరించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
'రేపు KUలో ఉద్యోగార్థులకు ప్రత్యేక సెషన్'


