SRPT: తిరుమలగిరి మండలం మర్రికుంట తండా సర్పంచ్ బానోతు రోజా లక్ష్మణ్ నాయక్ మంగళవారం మౌలిక వసతులు చూడడానికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాలకు వెళ్లిన సందర్భంలో పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా తానే స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి పిల్లలకు పాఠాలు బోధించారు. విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని, తండాలో పాఠశాలను బలోపేతం చేయాలని ఎంఈఓను కోరారు.
తెలంగాణ
పాఠాలు బోధించిన సర్పంచ్


