హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన

GDWL: గట్టు మండలం తారాపురం గ్రామంలో నూతన పింఛన్ల దరఖాస్తులను ఎంపీడీవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల దరఖాస్తులతో పాటు వారి ఆధార్, ఆదాయ ధ్రువీకరణ, నివాస వివరాలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించేలా జాబితా రూపొందిస్తున్నామని తెలిపారు.