హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొగాభెణిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

SKLM: కంచిలి మండలం బొగాభెణి రైతు సేవా కేంద్రం పరిధిలో మండల వ్యవసాయ అధికారి సురేష్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వాయుగుండం నేపథ్యంలో పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ప్రతి రైతు పంట నమోదు, ఈ-కేవైసీ, సీసీఆర్సీ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ఎరువుల వాడకం, సాయిల్ హెల్త్ కార్డుల వినియోగంపై వివరించి కార్డులు పంపిణీ చేశారు.