PDPL: రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో జనవరి నుంచి ఆగస్టు వరకు 62,762 న్యూ ఓపీ కేసులు నమోదైనట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అత్యధికంగా జనరల్ మెడిసిన్ విభాగంలో 20,279 కేసులు నమోదయ్యాయి. ఆర్థోపెడిక్స్‌లో 14,865, పీడియాట్రిక్స్‌లో 9,143, ప్రసూతి, స్త్రీ వైద్య విభాగంలో 8,525 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
జీజీహెచ్‌లో 62,762 న్యూ ఓపీ కేసులు


