హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయంలో ముగిసిన పూజలు

SRD: ​ఝరాసంగం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నాటితో 41 రోజుల ప్రత్యేక ఉత్సవాల కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. గత శ్రావణమాసం ఆరంభం నుండి క్షేత్రంలో విరాట్ సంగమేశ్వర స్వామి మూర్తికి అర్చకులు నిత్య రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.