BHNG: యాదాద్రి శ్రీవారి దేవస్థానం హుండీ ఆదాయం మంగళవారం లెక్కించారు. అందులో 18 దేశాల కరెన్సీ స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు EO భవానీ శంకర్ తెలిపారు. అందులో అమెరికా 867, ఆస్ట్రేలియా 55, ఇంగ్లాండ్ 15, కెనడా 20, దీరమ్స్ 155, నేపాల్ 305, సింగపూర్ 12, సౌదీ అరేబియన్ 11, ఖాదర్ 11, యురో 5, కెన్యా 105, జపాన్ 1000, మెక్సికో 50, వియత్నం 20,000, కరెన్సీలు వచ్చాయి.
తెలంగాణ
యాదాద్రీశుడి హుండీలో 18 దేశాల కరెన్సీ


