KMM: వినాయక నిమజ్జనం సందర్భంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. శాంతిభద్రతల కోసం 23-09-2026 ఉదయం 6:00 నుంచి 24-09-2026 ఉదయం 6:00 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరగాలని ఆయన వెల్లడించారు.
తెలంగాణ
రేపు వైన్ షాపులు బంద్: సీపీ ఆదేశం..!


