MDK: జిల్లాలో ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని 6 వేల మందితో భారీ ర్యాలీ, మెతుకు సీమ సాంప్రదాయ శోభాయాత్ర, కళారూపాల ప్రదర్శనలు ఘనంగా నిర్వహించాలని అ. కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. చారిత్రక ఆలయాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులు కల్పించడంతో పాటు పర్యాటక ప్రాంతాలను విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా అలంకరించాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 27న పర్యాటక దినోత్సవం: అ. కలెక్టర్ నగేష్


