హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత రాజీనామా

SDPT: బెజ్జంకి మండలం కల్లేపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెలికల నరేందర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డికి లేఖ పంపినట్లు తెలిపారు. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసినప్పటికీ తనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత దక్కలేదని ఆరోపించారు.