హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొబైల్ షాపుల యజమానులతో పోలీసుల సమావేశం

ELR: జంగారెడ్డిగూడెంలో మొబైల్ షాప్ యజమానులు, విక్రేతలతో పోలీసులు ప్రత్యేక సమావేశం మంగళవారం నిర్వహించారు. సీఐ ఎం. వి. సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. మొబైల్ రిపేర్, సెకండ్ హ్యాండ్ ఫోన్‌ల విక్రయాల సమయంలో వినియోగదారుల వివరాలు, ఫోన్ నంబర్, ఐఎంఈఐ నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.