KMR: పిట్లం మండలంలో జాతీయ రహదారి-161పై మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారానికి చెందిన కుటుంబీకులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా గద్దగూడ తండా సమీపంలో ఆటో డెక్స్ విరిగిపోయింది. దీంతో ఓ వ్యక్తి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మిగతా కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాలేదు.
తెలంగాణ
హైవేపై ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


