ADB: రిమ్స్ ప్రమాద ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంపై TRS చీఫ్ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కంటే మంత్రి నిర్లక్ష్యమే బాధించిందన్నారు. బాధిత కుటుంబాలకు కనీసం ఆర్థిక సాయం చేయరా? అని ప్రశ్నించారు. హెల్త్ మినిస్టర్ ఫొటోలు దిగేందుకే అక్కడకు వెళ్లారని విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు రేపు ఆదిలాబాద్ వెళ్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: రేపు ఆదిలాబాద్ వస్తా: కవిత


