హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో గోడ కూలి ఒకరి మృతి

NLR: ఆత్మకూరు పట్టణం వీవర్స్ కాలనీలో విషాద ఘటన జరిగింది. స్థానికంగా సుబ్బమ్మ (70) నివాసం ఉంటున్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఆమె ఇంటి గోడలు నానాయి. మంగళవారం ఒక్కసారిగా గోడ కూలి నిద్రిస్తున్న సుబ్బమ్మపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.