హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేసుల విచారణ వేగవంతం చేయాలి: కలెక్టర్

నంద్యాల కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ జీ. రాజకుమారి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఎస్సీ, ఎస్టీ బాధితుల కేసుల విచారణను వేగవంతం చేసి, సకాలంలో న్యాయం అందేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ సునీల్‌ షోరాన్, అదనపు ఎస్పీ ఖాదర్‌బాషా పాల్గొన్నారు.