హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుడి వద్ద మహిళల కోలాటం

NLG: నల్గొండ పట్టణంలోని 48వ డివిజన్ నాగార్జున కాలనీ పార్కులో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద, ఈరోజు రాత్రి మహిళలు అధిక సంఖ్యలో హాజరై కోలాట నృత్యాలతో అలరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు, పెద్దలు తారతమ్యం లేకుండా కోలాట నృత్యాలతో అలరించారు.