హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి'

NLG: కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు రూ.30 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. మర్రిగూడ మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. తాగునీరు, లోవోల్టేజీ, బెల్టు షాపుల సమస్యలపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. మర్రిగూడలో 50 పడకల ఆసుపత్రి పునరుద్ధరణకు తీర్మానం చేశారు.