SRD: కంగ్టి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉదయం ఎండగా, పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారింది. ఆకాశం మేఘావృతమై వర్షం పడటంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. దీంతో స్థానికులు, వాహనదారులు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు.
తెలంగాణ
మండలంలో కురిసిన మోస్తరు వర్షం


