MBNR: జూరాల సాగునీటి విడుదలపై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఇవాళ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు GMR, మేఘారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా GMR మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నష్టం జరిగిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో జాప్యం చేశారని విమర్శించారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కౌంటర్


