హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్ లేక ప్రయాణికుల అవస్థలు

RR: కేశంపేట్‌లో బస్టాండ్ కూల్చివేసి ఏళ్లు గడుస్తున్నా కొత్త నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వానలో రోడ్డుపైనే బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత బస్టాండ్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.