హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే

WNP: ఏదుల మండలం చెన్నారం గ్రామ రైతులు MR-2 కాల్వకు నీరు రావడం లేదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదేశాలతో హిటాచీ ద్వారా కాల్వలోని పూడిక తొలగింపు పనులు చేపట్టారు. కాల్వకు నీరు సక్రమంగా చేరేలా పూడిక తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.