హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గంజాయి విక్రయిస్తున్న వైసీపీ నేత అరెస్ట్

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గంజాయి విక్రయిస్తున్నట్లు ఆరోపణలపై వైసీపీ జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జబీర్ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డికి అనుచరుడిగా ఉన్నట్లు సమాచారం.