హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడుగురికి జిల్లా స్థాయి అవార్డు

NLG: చిట్యాల మండలం నుండి ఏడుగురు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులను అందుకున్నారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన భూపాల్ రెడ్డి, నరసయ్య, అంజయ్య, కిరణ్ కుమార్, అశోక్ రెడ్డి, చంద్రకళ, స్లీవమ్మ లు మంగళవారం నల్గొండలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను అందుకున్నారు. వీరిని చిట్యాల ఎంఈఓ పొనుగోతు సైదా నాయక్ అభినందనలు తెలిపారు.