హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్మూర్‌కు త్వరలో ఇంటిగ్రేటెడ్ ఆర్డీవో కాంప్లెక్స్

NZB: జిల్లా కేంద్రంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ ఆర్డీవో కాంప్లెక్స్ మంజూరు కానుందని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు వివరించారు.