పల్నాడు జిల్లా పరిధిలోని మద్యం షాపులకు ఓపెన్ కేటగిరీలో రెన్యువల్ ప్రక్రియకు 129 షాపులకు గాను 101 షాపులకే దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ కేటగిరీలో 28 మద్యం షాపులకు రెండు రోజుల గడువు పెంచుతూ.. పల్నాడు జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ మణికంఠ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు పొడిగించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం షాపుల రెన్యువల్‌కు మరో రెండు రోజులు గడువు


