సత్యసాయి: పుట్టపర్తి పురపాలక సంఘంలోని 28 వార్డుల ఫోటో ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 22న ప్రచురించినట్లు కమిషనర్ జి.శ్రీనివాసులు తెలిపారు. ప్రజల పరిశీలన కోసం ఈ జాబితాలను ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. పట్టణ ప్రజలు సంబంధిత కార్యాలయాల్లో తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి పురపాలక ఓటర్లకు ముఖ్య గమనిక


